ఉత్తరప్రదేశ్లో కల్యాణ మండపానికి ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో వరుడు తన చేతిలో ఉన్న 20 లక్షల విలువైన నోట్లను విసిరాడు. కింద ఉన్న జనాలు ఆ నోట్లను తీసుకోవడానికి పోటీలు పడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.