సాక్షాత్తు ఆంజనేయస్వామి వానర రూపంలో వచ్చి గథా పట్టుకుని విగ్రహం దగ్గర నిలబడ్డాడు. హనుమంతుడు తమను ఆశీర్వదించడానికే వచ్చారని భక్తులు భావిస్తున్నారు.ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. సోషల్ మీడియాలో మాత్రం ఈ కోతి సీన్ వైరల్ అవుతోంది.జై హనుమాన్..