థాయిలాండ్ లోని పట్టాయా మొసలి ఫామ్ లో మొసలితో స్టంట్ చేస్తున్న సమయంలో ఒక మొసలి నోట్లో చేతిని పెట్టగా... అది అతని చేతును కొరికేసింది. ఆ వీడియో ఓ వీక్షకుడు రికార్డ్ చేశాడు. అది వైరల్ గా మారింది.