మొత్తానికి లేడీ అఘోరీ శ్రీకాళహస్తి దర్శనానికి అనుమతి లభించింది. అయితే ఎర్రని దుస్తులు ధరించిన తర్వాతనే దేవాలయంలోనికి అనుమతించిన ఈఏం బాపిరెడ్డి. ఉదయం నుండి నడిచిన హంగామా సద్దుమనిగింది.