నటి సమంత సినిమా కార్యక్రమం తర్వాత కలవడానికి వచ్చిన అభిమానులను బౌన్సర్లు నిలిపవేస్తుంటే... వద్దు వాళ్లని టచ్ చేయద్దు అని వార్నింగ్ ఇచ్చింది.