సినిమా హాల్ లో పాప్ కార్న్ ఖర్చును తప్పించు కోవడానికి ఓ మహిళ వినూత్నంగా ఇంట్లోనే తయారుచేసి షూ బాక్స్ లో తీసుకెళ్లి థియేటర్లో తిని ఓ వీడియో చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది