జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మార్కెట్ రోడులో అల్లం,కూరగాయలు అమ్ముతూ కనిపిస్తున్న ఇతని పేరు కృష్ణ, పక్కనే కూర్చున్న ఆ చిన్నారి పేరు శ్రీప్రియ,వీళ్లది మల్యాల మండలం నూకపల్లి గ్రామం,ఉపాది కోసం కోరుట్లలోని పురాణీపేటలో ఉంటు మార్కెట్ రోడ్దు అల్లం, కూరగాయలు అమ్ముతాడు కృష్ణ, అతనికి శ్రీప్రియ అనే ఐదవతగతి చదువుతున్న చిన్నారి ఉంది,ఆ చిన్నారి కి చదువంటే ఎంతో ఇష్టం,ఈ చిన్నారిని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది..