Share News

ఈ వారమే విడుదల

ABN , Publish Date - Dec 01 , 2024 | 01:10 AM

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు శౌర్యం, సాహసాల కథ

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు శౌర్యం, సాహసాల కథ

అగ్నిమాపక సిబ్బంది తమ పనిలో ఎదుర్కొనే కఠినమైన సవాళ్లు, వారి ధైర్య సాహసాల నేపథ్యంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అగ్ని’. డిసెంబర్‌ 06 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవనుంది. ముంబై నగరంలో చెలరేగిన మంటలను అర్పేక్రమంలో అగ్నిమాపక సిబ్బంది చూపిన శౌర్యం, చేసిన త్యాగాల ఆధారంగా అల్లుకున్న కథ ఇది.

ghj.jpg

ప్రతీక్‌గాంధీ, సయామీ ఖేర్‌, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్‌ హీరో, ఫర్హాన్‌ అక్తర్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు. రాహుల్‌ డోలాకియా దర్శకుడు.

Updated Date - Dec 01 , 2024 | 01:10 AM