Share News

కానిస్టేబుల్‌ మంజమ్మకు ఎస్పీ అభినందన

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:26 AM

చండీఘడ్‌ రాష్ట్రం భిలా య్‌ పట్టణంలో ఇటీవల జరిగి న ఆల్‌ ఇండియా పోలీ సు వెయిట్‌ లిఫ్టింగ్‌ క్లష్టర్‌ యోగా మహిళా పోటీల్లో హిందూ పురం గ్రామీణ పోలీ సు స్టేషన కానిస్టేబుల్‌ మంజమ్మ కాంస్య పతకం సాధించింది.

కానిస్టేబుల్‌ మంజమ్మకు ఎస్పీ అభినందన
మంజమ్మను అభినందిస్తున్న ఎస్పీ

పుట్టపర్తి రూరల్‌, అక్టోబరు 1 : చండీఘడ్‌ రాష్ట్రం భిలా య్‌ పట్టణంలో ఇటీవల జరిగి న ఆల్‌ ఇండియా పోలీ సు వెయిట్‌ లిఫ్టింగ్‌ క్లష్టర్‌ యోగా మహిళా పోటీల్లో హిందూ పురం గ్రామీణ పోలీ సు స్టేషన కానిస్టేబుల్‌ మంజమ్మ కాంస్య పతకం సాధించింది. దీంతో మంజమ్మను జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ వీ రత్న అభినందించారు. పోలీసు రివార్డుకు ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్ర మంలో ఇనచార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఆర్‌ఐ వలి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఎస్బీ ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:26 AM