Share News

శ్రీరామ్‌ లిక్విడ్‌ ఫండ్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 01:17 AM

శ్రీరామ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌.. శ్రీరామ్‌ లిక్విడ్‌ ఫండ్‌ను ప్రారంభిస్తోంది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ లిక్విడ్‌ పథకం. ఈ ఫండ్‌ నవంబరు 4న ప్రారంభమై...

శ్రీరామ్‌ లిక్విడ్‌ ఫండ్‌

శ్రీరామ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌.. శ్రీరామ్‌ లిక్విడ్‌ ఫండ్‌ను ప్రారంభిస్తోంది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ లిక్విడ్‌ పథకం. ఈ ఫండ్‌ నవంబరు 4న ప్రారంభమై అదే నెల 8న ముగియనుంది. సాంప్రదాయ పొదుపు ఖాతాలకు ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లకు నిలకడైన రిటర్నులు అందించే విధంగా ఈ ఫండ్‌ను రూపొందించింది. డెట్‌, మనీ మార్కెట్లలో ఏ1 ప్లస్‌ రేటెడ్‌ ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్‌లోనే ఈ ఫండ్‌ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫండ్‌ సగటు మెచ్యూరిటీ కాలం 91 రోజులుగా ఉంది.

Updated Date - Oct 21 , 2024 | 01:17 AM