Share News

భారత జీడీపీ వృద్ధి రేటు 7%: ఇండ్‌రా

ABN , Publish Date - May 21 , 2024 | 01:43 AM

ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతం వరకు ఉండే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్స్‌ (ఇండ్‌రా) సంస్థ...

భారత జీడీపీ వృద్ధి రేటు 7%: ఇండ్‌రా

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతం వరకు ఉండే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్స్‌ (ఇండ్‌రా) సంస్థ అంచనా. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ వృద్ధి రేటు 6.9 శాతం నుంచి 7 శాతం వరకు ఉంటుందని ఆ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త సునీల్‌ కుమార్‌ సిన్హా తెలిపారు.

Updated Date - May 21 , 2024 | 01:44 AM