వచ్చే వారం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ
ABN , Publish Date - Sep 05 , 2024 | 02:46 AM
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) వచ్చే వారంలో ప్రారంభం కానుంది. అప్పర్ లేయర్ ఎన్‌బీఎ్‌ఫసీలు తప్పనిసరిగా స్టాక్ మార్కెట్లో...
న్యూఢిల్లీ: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) వచ్చే వారంలో ప్రారంభం కానుంది. అప్పర్ లేయర్ ఎన్‌బీఎ్‌ఫసీలు తప్పనిసరిగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలన్న ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ ఐపీఓకు వస్తోంది.