Share News

కొత్త ప్రిన్సిపాళ్లకు శిక్షణ: ఇంటర్‌ విద్య కమిషనర్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:12 AM

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇటీవల పదోన్నతులు పొందిన కొత్త ప్రిన్సిపాళ్లకు ఇంటర్‌ విద్యామండలి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది.

కొత్త ప్రిన్సిపాళ్లకు శిక్షణ: ఇంటర్‌ విద్య కమిషనర్‌

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇటీవల పదోన్నతులు పొందిన కొత్త ప్రిన్సిపాళ్లకు ఇంటర్‌ విద్యామండలి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ నెల 15 నుంచి 29 వరకు 15 రోజుల పాటు మంగళగిరిలో ఏపీహెచ్‌ఆర్‌డీలో ఈ శిక్షణ నిర్వహిస్తోంది. ప్రతి బ్యాచ్‌కు 35 మంది చొప్పున ఈ తరగతులకు హాజరవుతున్నట్టు ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ కృతిక శుక్లా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 03:13 AM