Share News

కిచెన్‌గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు: డీవైఈవో

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:36 PM

జిల్లాలోని ప్రభుత్వోన్నత పాఠశాలల్లో కిచెన్‌గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు తీసు కుంటున్నట్లు డీవైఈవో విజయకుమారి తెలిపారు.

 కిచెన్‌గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు: డీవైఈవో

పొందూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వోన్నత పాఠశాలల్లో కిచెన్‌గార్డెన్ల ఏర్పాటుకు చర్యలు తీసు కుంటున్నట్లు డీవైఈవో విజయకుమారి తెలిపారు. తాడివలస జడ్పీ ఉన్నత పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఏర్పాటుచేసిన కిచెన్‌గార్డెన్‌ను పరిశీలించారు. కార్య క్రమంలో హెచ్‌ఎం బల్ల కంఠయ్య పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:36 PM