అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అండ
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:30 PM
అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అండ నరసన్నపేట: అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం దేవాది గ్రామంలో పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు సామాజిక పింఛన్ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శిమ్మ చంద్రశేఖర్, ఎంపీడీవో మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. రెడ్డికపేటలో ఎమ్మెల్యే సతీమణి బగ్గు సుగుణ పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గొద్దు చిట్టిబాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే ఎంజీఆర్ ఎల్.ఎన్.పేట/మెళియాపుట్టి/హిరమండలం/కొత్తూరు: రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభు త్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం ముంగెన్నపాడు, పడ్డ, ఎం.అవలంగి, గూనభద్ర గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీ ల్దార్ వైవీ పద్మావతి, ఎంపీడీవో బి.శైలజ, ఇన్‌చార్జి ఎంపీడీవో ఐ.పద్మజ, జడ్పీ టీసీ సభ్యుడు పి.బుచ్చి బాబు, టీడీపీ నేతలు ఎం.మనోహర్ నాయుడు, కె.చిరంజీవి, కె.కృష్ణమా చారి, వి.గోవిందరావు, వి.ఆనందరావు, ఎస్.తేజేశ్వర రావు, టి. తిరుపతిరావు, దారపు డిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ పింఛన్లు: బాబూరావు పలాస: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లను ప్రభుత్వం అందజేస్తున్నట్లు ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు తెలిపారు. మంగళ వారం సాయిబులకాలనీ, సూది కొండకాలనీ, శివాజీనగర్ కాలనీలో పింఛన్లను పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు గురిటి సూర్యనారాయణ, లొడగల కామే శ్వర రావుయాదవ్, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్ ఆధ్వర్యంలో ఆయా వార్డుల్లో పింఛన్లను పంపిణీచేశారు. సంక్షేమానికి పెద్దపీట : ఎన్‌ఈఆర్ జి.సిగడాం: కూటమి ప్రభుత్వం సంక్షేమా నికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. మంగళవారం పెనసాం, బాతువ గ్రామాల్లో పింఛన్ల ను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో కూటమి నాయకులు కుమ రాపు రవికుమార్, వజ్జపర్తి రఘురాం, బూరాడ వెంకటరమణ, డబ్బాడ కల్యాణి, కుదిరెళ్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అలాగే బాతువలో సర్పంచ్ డబ్బాడ కల్యాణి ఆధ్వర్యంలో స్వచ్ఛ త హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో నిశ్చల, నాయకులు డబ్బా డ ఆదినారాయణ, కూనుబిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల: ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. అజ్జరాంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు బెండు మల్లేశ్వరరావు, బోర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కె.సైరిగాం పంచాయతీలో.. గార: కె.సైరిగాం పంచాయతీలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే గొండు శంకర్ ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రెండురోజుల్లోనే పింఛన్ల పంపిణీ : రవికుమార్ పొందూరు: రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీ రెండు రోజుల్లోనే శతశాతం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. కేశవదాసుపురం గ్రామంలో మంగళవారం సామా జిక పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీ వో హరిహరరావు, తెలుగునాడు ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు గాడు నారాయణరావు, నాయకులు నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేట: అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం దేవాది గ్రామంలో పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు సామాజిక పింఛన్ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శిమ్మ చంద్రశేఖర్, ఎంపీడీవో మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. రెడ్డికపేటలో ఎమ్మెల్యే సతీమణి బగ్గు సుగుణ పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గొద్దు చిట్టిబాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే ఎంజీఆర్
ఎల్.ఎన్.పేట/మెళియాపుట్టి/హిరమండలం/కొత్తూరు: రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభు త్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం ముంగెన్నపాడు, పడ్డ, ఎం.అవలంగి, గూనభద్ర గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీ ల్దార్ వైవీ పద్మావతి, ఎంపీడీవో బి.శైలజ, ఇన్‌చార్జి ఎంపీడీవో ఐ.పద్మజ, జడ్పీ టీసీ సభ్యుడు పి.బుచ్చి బాబు, టీడీపీ నేతలు ఎం.మనోహర్ నాయుడు, కె.చిరంజీవి, కె.కృష్ణమా చారి, వి.గోవిందరావు, వి.ఆనందరావు, ఎస్.తేజేశ్వర రావు, టి. తిరుపతిరావు, దారపు డిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు: బాబూరావు
పలాస: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లను ప్రభుత్వం అందజేస్తున్నట్లు ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు తెలిపారు. మంగళ వారం సాయిబులకాలనీ, సూది కొండకాలనీ, శివాజీనగర్ కాలనీలో పింఛన్లను పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు గురిటి సూర్యనారాయణ, లొడగల కామే శ్వర రావుయాదవ్, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్ ఆధ్వర్యంలో ఆయా వార్డుల్లో పింఛన్లను పంపిణీచేశారు.
సంక్షేమానికి పెద్దపీట : ఎన్‌ఈఆర్
జి.సిగడాం: కూటమి ప్రభుత్వం సంక్షేమా నికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. మంగళవారం పెనసాం, బాతువ గ్రామాల్లో పింఛన్ల ను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో కూటమి నాయకులు కుమ రాపు రవికుమార్, వజ్జపర్తి రఘురాం, బూరాడ వెంకటరమణ, డబ్బాడ కల్యాణి, కుదిరెళ్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అలాగే బాతువలో సర్పంచ్ డబ్బాడ కల్యాణి ఆధ్వర్యంలో స్వచ్ఛ త హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో నిశ్చల, నాయకులు డబ్బా డ ఆదినారాయణ, కూనుబిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల: ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. అజ్జరాంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు బెండు మల్లేశ్వరరావు, బోర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కె.సైరిగాం పంచాయతీలో..
గార: కె.సైరిగాం పంచాయతీలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే గొండు శంకర్ ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
రెండురోజుల్లోనే పింఛన్ల పంపిణీ : రవికుమార్
పొందూరు: రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీ రెండు రోజుల్లోనే శతశాతం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. కేశవదాసుపురం గ్రామంలో మంగళవారం సామా జిక పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీ వో హరిహరరావు, తెలుగునాడు ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు గాడు నారాయణరావు, నాయకులు నూకరాజు తదితరులు పాల్గొన్నారు.