విజిలెన్స్ కమిషనర్‌గా పునేఠా బాధ్యతలు
ABN , Publish Date - Oct 31 , 2024 | 03:46 AM
రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా అనిల్‌చంద్ర పునేఠా బుధవారం అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా అనిల్‌చంద్ర పునేఠా బుధవారం అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారైన పునేఠాను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషనర్‌గా నియమించింది. గతంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, సీసీఎల్‌ఏగాను పని చేశారు.