Share News

పవన్‌ విరాళం 6 కోట్లు

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:34 AM

రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న గ్రామ పంచాయతీలకు వ్యక్తిగతంగా విరాళం ఇవ్వాలని నిర్ణయించామని పవన్‌ ప్రకటించారు.

పవన్‌ విరాళం 6 కోట్లు

రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న గ్రామ పంచాయతీలకు వ్యక్తిగతంగా విరాళం ఇవ్వాలని నిర్ణయించామని పవన్‌ ప్రకటించారు. 380 పంచాయతీలు వరద తాకిడికి గురయ్యాయని, ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్లు విరాళంగా అందిస్తామని చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో వరద బాధితుల కోసం ఆ రాష్ట్ర సీఎంఆర్‌ఎ్‌ఫకు రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడ వరద బాధితుల కోసం పవన్‌ ఇప్పటికే రూ.కోటి ప్రకటించారు. దీంతో వరద బాధితుల కోసం పవన్‌ రూ.6 కోట్లు ప్రకటించినట్లయింది.

Updated Date - Sep 05 , 2024 | 07:49 AM