వెల్లివిరిసిన మత సామరస్యం
ABN , Publish Date - Sep 16 , 2024 | 01:06 AM
వినాయక చవితి ఉత్సవాల్లో మత సామరస్యం వెల్లివిరిసింది.
వేలంలో గణపతి లడ్డూను పాడుకున్న ముస్లిం
భవానీపురం: వినాయక చవితి ఉత్సవాల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. విద్యాధరపురం చెరువు సెంటర్‌లో ఏర్పాటు చేసిన విగ్రహం ముందు పెట్టిన లడ్డూను లాయర్ షేక్ అన్వర్ రూ.71వేలకు వేలంలో పాడుకున్నారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ వెణుతురుమిల్లి హరనాథ్‌స్వామి, స్థానిక పెద్దలు లడ్డూను షేక్ అన్వర్‌కు అందించారు.