Share News

Transfer: సీఐల బదిలీ

ABN , Publish Date - Sep 05 , 2024 | 01:24 AM

నలుగురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు.చంద్రగిరిలో పనిచేస్తున్న రామయ్యను ఎస్వీయూనివర్శిటీకి, ఇక్కడ పనిచేస్తున్న మురళీమోహన్‌ను తిరుమల టూటౌన్‌కు బదిలీ చేశారు.

Transfer: సీఐల బదిలీ

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 4: నలుగురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు.చంద్రగిరిలో పనిచేస్తున్న రామయ్యను ఎస్వీయూనివర్శిటీకి, ఇక్కడ పనిచేస్తున్న మురళీమోహన్‌ను తిరుమల టూటౌన్‌కు బదిలీ చేశారు.తిరుమల టూటౌన్‌లో పనిచేస్తున్న సత్యనారాయణను వీఆర్‌కు పంపారు. ఎన్నికల ముందు వీఆర్‌కు పంపిన అబ్బన్నను తిరుపతి క్రైం పోలీస్టేషన్‌ సీఐగా నియమించారు. వీరందరూ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనుండగా చంద్రగిరి సీఐగా సుబ్బరామిరెడ్డి బుధవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Sep 05 , 2024 | 08:36 AM