Share News

APRSET ఏపీఆర్‌సెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌గా పీసీ వెంకటేశ్వర్లు

ABN , Publish Date - Sep 12 , 2024 | 02:40 AM

ఏపీఆర్‌సెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ పీసీ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఎస్వీయూ ఓఆర్‌ఐ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ పీసీ వెంకటేశ్వర్లు గతంలో ఏపీఆర్‌సెట్‌ కో-కన్వీనర్‌గా వ్యవహచించారు.

APRSET ఏపీఆర్‌సెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌గా పీసీ వెంకటేశ్వర్లు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 11: ఏపీఆర్‌సెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ పీసీ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఎస్వీయూ ఓఆర్‌ఐ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ పీసీ వెంకటేశ్వర్లు గతంలో ఏపీఆర్‌సెట్‌ కో-కన్వీనర్‌గా వ్యవహచించారు. ఈ క్రమంలో ఏపీఆర్‌సెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీఆర్‌సెట్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ నుంచీ ఏపీఆర్‌సెట్‌ తొలి దశ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ నెలాఖరులోపై తొలి దశ అడ్మిషన్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు ప్రొఫెసర్‌ పీసీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

Updated Date - Sep 12 , 2024 | 07:07 AM