Share News

awarded: 71మంది టీచర్లకు నేడు పురస్కారాలు

ABN , Publish Date - Sep 05 , 2024 | 01:32 AM

జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 71మందికి గురుపూజోత్సవ సందర్భంగా నేడు పురస్కారాలను అందజేయనున్నట్లు డీఈవో శేఖర్‌ తెలిపారు.

awarded: 71మంది టీచర్లకు నేడు పురస్కారాలు

తిరుపతి(విద్య), సెప్టెంబరు 4: జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 71మందికి గురుపూజోత్సవ సందర్భంగా నేడు పురస్కారాలను అందజేయనున్నట్లు డీఈవో శేఖర్‌ తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు తడ, చిల్లకూరు, ఏర్పేడు మండలాలనుంచి ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, మిగిలిన 31 మండలాలనుంచి 88మంది దరఖాస్తు చేసుకోగా 71 మంది ఎంపికయ్యారని వివరించారు. వారి వివరాలు మండలాలవారీగా... ఎ. చెన్నమ్మ (ఎస్జీటీ, అక్కసముద్రం, బాలాయపల్లి మండలం), ఎం. లక్ష్మయ్య, పి. దేవేంద్ర (స్కూల్‌ అసిస్టెంట్లు, కలివెట్టు, బీఎన్‌ కండ్రిగ మండలం), పి. విజయ (ఎస్జీటీ, పద్మావతిపురం, బీఎన్‌ కండ్రిగ), బి. రామ్మూర్తి (హెచ్‌ఎం, నరసింగాపురం, చంద్రగిరి), డాక్టర్‌. ఎ. భారతమ్మ (స్కూల్‌ అసిస్టెంట్‌, ఎ.రంగంపేట, చంద్రగిరి), బి. లావణ్యలత (స్కూల్‌ అసిస్టెంట్‌, బాలికల ఉన్నతపాఠశాల, చంద్రగిరి), బి. మల్లీశ్వరి (ఎస్జీటీ, మొండికాల్వ, చంద్రగిరి), పి. శ్రీనివాసులు (స్కూల్‌ అసిస్టెంట్‌, చిల్లకూరు), జి. తారకనాథ్‌ (ఎస్జీటీ, చినిగేపల్లి, చిన్నగొట్టిగల్లు), టి. జ్యోతి (ఎస్జీటీ, నాగవోలు, డక్కిలి), వి. శ్రీనివాసులు (ఎస్జీటీ, తల్లంపాడు, దొరవారి సత్రం), కె. శివకళ (ఎస్జీటీ, అయ్యవారిపాళెం, గూడూరు), మోహన్‌బాబు (హెచ్‌ఎం, రాగిగుంట, కేవీబీ పురం), ఎల్‌. మంజుల (ఎస్జీటీ, తిమ్మనాయుడుపాళెం, కోట), ఎ. వెంకటేశ్వర్లు (పీఎస్‌ హెచ్‌ఎం, వెంబాకం, నాగలాపురం), మధుసూదన్‌ (హెచ్‌ఎం, అన్నమేడు, నాయుడుపేట), ఎండీ షఫీవుల్లా (స్కూల్‌ అసిస్టెంట్‌, అన్నమేడు, నాయుడుపేట), కె. సుబ్బారావు (పీజీటీ, నాయుడుపేట), జి. శంకరయ్య(ఎస్జీటీ, అత్తపాళెం, నాయుడుపేట), ఎ. శంకరయ్య (ఎస్జీటీ, మర్లపల్లి, నాయుడుపేట), కె. బాలకృష్ణారెడ్డి (స్కూల్‌ అసిస్టెంట్‌, పాలమంగళం, నారాయణవనం), బి. వల్లి (ఎస్‌ఏ, అరణ్యకండ్రిగ, నారాయణవనం), కేవీ శ్యామలత (ఎస్‌ఏ, నారాయణవనం), ఎన్‌. రమేష్‌ (ఎస్జీటీ, కొండలచెరువు, నారాయణవనం), జె. శ్రీనివాసులు (ఎస్‌ఏ, చిల్లమానుచేను, ఓజిలి), కె. శ్రీరంజని (ఎస్జీటీ, ఇరంగారిపల్లి, పాకాల), పి. రుత్‌పావని (ఎస్జీటీ, నేలదానిపల్లె, పాకాల), డి. బాలసుబ్రహ్మణ్యం (ఎస్జీటీ, పాకాల), జె. డోరతి వయోల (ఎస్జీటీ, కానూరు రాజుపాళెం, పెళ్లకూరు), వి. బాలసుబ్రహ్మణ్యం (ఎస్జీటీ, ఎడపూడి, పెళ్లకూరు), వి. గిరిప్రకాష్‌ (హెచ్‌ఎం, పిచ్చాటూరు), ఎం. రమే్‌షబాబు (ఎస్‌ఏ, పిచ్చాటూరు), ఎం. మదనముసయర్‌ (ఎస్జీటీ, పిచ్చాటూరు), పీఎస్‌. సుబ్బరాయన్‌ (హెచ్‌ఎం, గోపాలకృష్ణాపురం, పుత్తూరు), భువనేశ్వరి (హెచ్‌ఎం, పుత్తూరు), ఎం. గోపి (ఎస్‌ఏ, జీకే పురం, పుత్తూరు), బి. హరినాథ్‌ (ఎస్‌ఏ, ఎగువకనకంపాళెం, పుత్తూరు), ఎ. గోపీకృష్ణ (ఎస్‌ఏ, గొల్లపల్లి, పుత్తూరు), ఎ. కేశవులు (ఎస్టీటీ, బొజ్జనాతం, పుత్తూరు), సి. రమే్‌షయాదవ్‌ (ఎస్‌ఏ, పరమాల, ఆర్సీ పురం), ఇ. స్వయంప్రభ (ఎస్‌ఏ, కమ్మకండ్రిగ, ఆర్సీపురం), పి. సుగుణ (ఎస్జీటీ, ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, ఆర్సీపురం), జె. లక్ష్మీదేవసేన (పీస్‌హెచ్‌ఎం, ఇంద్రానగర్‌, రేణిగుంట), ఎస్‌కే బావాజాన్‌ (ఎస్‌ఏ, తారకారామానగర్‌, రేణిగుంట), ప్రేమ్‌కుమార్‌ (ఎస్‌ఏ, పుదుకుప్పం, సత్యవేడు), జి.కృష్ణయ్య (హెచ్‌ఎం, తొండమనాడు, శ్రీకాళహస్తి), పి. మాధవీలత (పీజీటీ, అంబేడ్కర్‌ గురుకులం, కాసా గార్డెన్స్‌, శ్రీకాళహస్తి), డి. నరసింహయ్య (ఎస్‌ఏ, ముచ్చివోలు, శ్రీకాళహస్తి), జీపీ చలం (ఎస్‌ఏ, వేడాం, శ్రీకాళహస్తి), ఎం. చంద్రజిత్‌ యాదవ్‌ (హెచ్‌ఎం, కోటాపోలూరు, సూళ్లూరుపేట), కె. మునీశ్వర్‌రెడ్డి (ఎస్‌ఏ, గుండేలిగుంట, తొట్టంబేడు), ఎస్‌. మురళీమోహన్‌ ప్రసాద్‌ (ఎస్‌ఏ, ఎస్‌ఎన్‌ పురం, తిరుపతి అర్బన్‌) మురళీకృష్ణయ్య (ఎస్జీటీ, ఎస్వీయూ క్యాంపస్‌, తిరుపతి), జి. దేవరాజులు నాయుడు (ఎస్జీటీ, గాంధీనగర్‌, తిరుపతి), డి. నిర్మల (ఎస్టీటీ, సత్యనారాయణపురం, తిరుపతి), డి.ప్రశాంతి (ఎస్‌ఏ, తిరుచానూరు), కె.నాగేశ్వరయ్య (ఎస్‌ఏ, దుర్గసముద్రం, తిరుపతి రూరల్‌), కె. జానకిరామ మందాడి (ఎస్‌ఏ, మల్లంగుంట, తిరుపతి రూరల్‌), బి. నాగమల్లేశ్వరి (పీఈటీ, పెరుమాళ్లపల్లి, తిరుపతి రూరల్‌), ఎం. రవిశేఖర్‌రెడ్డి (హెచ్‌ఎం, తడుకు, వడమాలపేట), ఎస్‌. మధుసూదనరాజు (పీఎ్‌సహెచ్‌ఎం,పాపానాయుడుపేట,ఏర్పేడు), డి. మాల్యాద్రి (ఎస్జీటీ, దుగరాజపట్నం, వాకాడు), ఐ. మాలిని (ఎస్జీటీ, వెంకటరెడ్డిపాళెం, వాకాడు), మాధవయ్య (హెచ్‌ఎం, సంతవేలూరు, వరదయ్యపాళెం), బి. మురళీకృష్ణ (ఎస్‌ఏ, బత్తలవల్లం, వరదయ్యపాళెం), బి. సత్యనారాయణ (ఎస్జీటీ, పారవోలు, వెంకటగిరి), ఆర్‌. సాయిరాం (ఎస్జీటీ, మొగళ్లగుంట, వెంకటగిరి), సి. అమరనాధ్‌ (ఎస్‌ఏ, ఎర్రావారిపాళెం), పి. రాజగోపాల్‌ (ఎస్జీటీ, బిజ్జేపల్లి, ఎర్రావారి పాళెం).

Updated Date - Sep 05 , 2024 | 08:20 AM