Share News

శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలి

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:22 AM

శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థులు పెంచుకో వాలని డోన సబ్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి తంగమణి అన్నా రు.

శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలి
విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న సివిల్‌ న్యాయాధికారి తంగమణి

- డోన సబ్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి తంగమణి

డోన(రూరల్‌), అక్టోబరు 1: శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థులు పెంచుకో వాలని డోన సబ్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి తంగమణి అన్నా రు. పట్టణంలోని జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో చెకుముఖి సైన్స టాలెంట్‌ టెస్టు పరీక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయాధికారి మాట్లాడుతూ శాస్త్రీయ విజ్ఞానంతోనే దేశాభి వృద్ధి సాధ్యమన్నారు. సమావేశంలో పట్టణ సీఐ ఇంతియాజ్‌ బాషా, మం డల విద్యాధికారి ప్రభాకర్‌, రామనర్సప్ప, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యంశెట్టి, యూటీఎఫ్‌ నాయకులు వెంకటసుబ్బారెడ్డి, ఎంఎస్‌ బాబు, ఎస్టీయూ నాయకులు రమణ, మౌలాలి పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:23 AM