స్పెషల్ అట్రాక్షన్ గా సంక్రాంతి కేకులు.!

ABN , First Publish Date - 2023-01-13T19:58:28+05:30 IST

హైదరాబాద్‌లో సంక్రాంతి కేకులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

స్పెషల్ అట్రాక్షన్ గా సంక్రాంతి కేకులు.!

హైదరాబాద్‌లో సంక్రాంతి కేకులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇంతకుముందు ఎప్పుడులేని విధంగా ఈసారి సంక్రాంతి ప్రత్యేకతను చాటుతూ ఈ కేకులు తయారయ్యాయి.

Updated Date - 2023-01-13T20:01:12+05:30 IST