Nellore Dist.: ఓటర్లను బెదిరిస్తున్న వైసీపీ నేతలు..

ABN , First Publish Date - 2023-05-09T11:07:11+05:30 IST

నెల్లూరు జిల్లా: శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు (YCP Leaders) ఓటర్లను (Voters) బెదిరిస్తున్నారు.

Nellore Dist.: ఓటర్లను బెదిరిస్తున్న వైసీపీ నేతలు..

నెల్లూరు జిల్లా: శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు (YCP Leaders) ఓటర్లను (Voters) బెదిరిస్తున్నారు. ఓటు అనేది స్వేచ్ఛగా వేయాలనేది రాజ్యాంగం చెబుతున్న మాట. కానీ వైసీపీ నేతలు మాత్రం.. ‘మాకు రాజ్యాంగంతోపనేంటి? మేము చెప్పిందే మాట.. చేసిందే చట్టం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం అంటూ తిరుగుతున్న వైసీపీ నేతలు.. ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు కాదా.. ఏమైనా చెప్పండి.. నేరుగా జగన్‌కు చెప్పినట్లే అని అంటూ.. ఓటు ఎవరికి వేయాలో తెలుసా? అని అడుగుతున్నారు. మన ఓటు జగన్‌కే అని చెప్పాలంటూ బలవంతం పెడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-09T11:07:11+05:30 IST