వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి టిక్కెట్ల టెన్షన్
ABN , Publish Date - Dec 20 , 2023 | 08:12 AM
శ్రీకాకుళం: జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి టిక్కెట్ల టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు డౌటే అన్న చర్చ సాగుతోంది.
శ్రీకాకుళం: జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి టిక్కెట్ల టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు డౌటే అన్న చర్చ సాగుతోంది. కేడర్‌కు లీడర్‌కు మధ్య గ్యాప్ పెరగడంతో రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జులను అధిష్టానం ఇప్పటికే మార్చింది. ఈసారి సిక్కోలు జిల్లా వంతు వస్తుందని భావిస్తున్నారు. ఇంతకూ టిక్కెట్ల టెన్షన్ పడుతున్న నేతలెవరు? వైసీపీ అధిష్టానం ఎవరిపై ఫోకస్ పెట్టింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.