తిరుమ‌ల‌ కాలిన‌డ‌క‌పై ఆంక్ష‌లు..

ABN, First Publish Date - 2023-08-15T11:25:07+05:30 IST

తిరుపతి: తిరుమలలో చిరుత దాడుల నేపథ్యంలో టీటీడీ ఆంక్షలు విధించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నడకదారిలో వెళ్లే భక్తులకు పులుల నుంచి రక్షణకు తలో కర్ర ఇస్తామని టీటీడీ ఛైర్మన్ ప్రకటించడంపై భక్తులు మండిపడుతున్నారు.

తిరుపతి: తిరుమలలో చిరుత దాడుల నేపథ్యంలో టీటీడీ ఆంక్షలు విధించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నడకదారిలో వెళ్లే భక్తులకు పులుల నుంచి రక్షణకు తలో కర్ర ఇస్తామని టీటీడీ ఛైర్మన్ ప్రకటించడంపై భక్తులు మండిపడుతున్నారు. వన్యమృగాల నుంచి రక్షణ చర్యలు చేపట్టకుండా చేతిలో కర్రపెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే చిన్నపిల్లలతో కలిసి వెళ్లేవారికి అనుమతి ఇస్తామని ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. కాలినడకన వెళ్లే భక్తులకు ఊతకర్ర ఇస్తామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-15T11:25:07+05:30