ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు..
ABN , First Publish Date - 2023-12-12T11:57:40+05:30 IST
హైదరాబాద్: ప్రజా భవన్‌లో ప్రజా వాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ప్రజా పాలన అందించే లక్ష్యంగా చేపట్టిన ప్రజా దర్భార్‌ను ఇకపై ప్రజా వాణిగా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్: ప్రజా భవన్‌లో ప్రజా వాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ప్రజా పాలన అందించే లక్ష్యంగా చేపట్టిన ప్రజా దర్భార్‌ను ఇకపై ప్రజా వాణిగా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వారంలో రెండు రోజులు, ప్రతీ మంగళ, శుక్రవారాల్లో నిర్వహించాలని సూచించారు. ప్రజాభవన్‌లో జరిగే ప్రజావాణికి సమయం కూడా సీఎం నిర్దేశించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.