మంత్రి కొట్టు వర్సెస్ చక్రపాణి రెడ్డి..
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:38 AM
శ్రీశైలం: అధికారపార్టీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. శ్రీశైలంలోని నూతన సత్రాలు, కాటేజీల విషయంలో ఒకరిపై ఒకరు పబ్లిక్ మీటింగ్‌లో పరస్పరం సెటైర్లు వేసుకున్నారు.
శ్రీశైలం: అధికారపార్టీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. శ్రీశైలంలోని నూతన సత్రాలు, కాటేజీల విషయంలో ఒకరిపై ఒకరు పబ్లిక్ మీటింగ్‌లో పరస్పరం సెటైర్లు వేసుకున్నారు. దీంతో సభా ప్రాంగణంలో ఉన్న కార్యకర్తలు, ఉద్యోగులు, భక్తులు ఒక్కసారిగా వాదనలు చూసి షాక్ అయ్యారు. వేదికపై ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు వాదనకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.