ఆత్మహత్యలు జరుగుతున్నా.. మారని జగన్ వైఖరి..
ABN , First Publish Date - 2023-12-12T10:15:42+05:30 IST
అమరావతి: ఆత్మహత్యాఘటనలు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. ఈ నెల కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు సక్రమంగా ఇవ్వలేదు.
అమరావతి: ఆత్మహత్యాఘటనలు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. ఈ నెల కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు సక్రమంగా ఇవ్వలేదు. డిసెంబర్ 11వ తేదీ దాటినా ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు ఇంకా ఎదురు చూస్తునే ఉన్నారు. ప్రతి నెల జీతాలు, పెన్షన్లకు రూ. 5,600 కోట్లు అవసరం. ఈ నెలలో ఇప్పటి వరకు జీతాలు, రూ. 2,800 కోట్లు, పెన్షన్లు రూ. 1500 కోట్లు చెల్లించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.