Formula E-Car Race: తరలివచ్చిన స్టార్లు

ABN , First Publish Date - 2023-02-11T10:55:38+05:30 IST

అంత ర్జాతీయ రేసింగ్‌ సర్క్యూట్‌(International racing circuit)లో భాగ్యనగర ఖ్యాతి టాప్‌గేర్‌లో

Formula E-Car Race: తరలివచ్చిన స్టార్లు

హైదరాబాద్: అంత ర్జాతీయ రేసింగ్‌ సర్క్యూట్‌(International racing circuit)లో భాగ్యనగర ఖ్యాతి టాప్‌గేర్‌లో దూసుకెళ్లనుంది. దేశంలో తొలిసారిగా జరుగుతున్న ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ ‘హైదరాబాద్‌ ఈ-ప్రీ’(Formula E-Car Race 'Hyderabad E-Pre')కి ఆతిథ్యమిచ్చేందుకు సర్వం సిద్ధమైంది. కర్బన ఉద్గారాలు, చెవులు చిల్లులుపడే శబ్దాలు లేకుండా.. నిశ్శబ్దంగా నగర వీధుల్లో రయ్‌.. రయ్‌ అంటూ పరుగులు తీసే నయా టెక్నాలజీ రేస్‌ కోసం హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ మలుపులతో కూడిన ట్రాక్‌ ఇప్పటికే సిద్ధమైంది.

ప్రాక్టీస్‌ సెషన్‌ను తిలకించేందుకు పలువురు స్టార్లు తరలి వచ్చారు. బ్యాడ్మింటన్‌ ఏస్‌ పీవీ సింధు, నారా బ్రాహ్మణి, నమ్రతా శిరోద్కర్‌, జూ.ఎన్టీఆర్‌ భార్య ప్రణతి తమ పిల్లలతో హాజరై సందడి చేశారు.

Updated Date - 2023-02-11T10:55:40+05:30 IST