మూడోసారి అధికారం కోసం బీఆర్ఎస్ తపన..

ABN, First Publish Date - 2023-08-08T10:54:09+05:30 IST

హైదరాబాద్: వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. అలాగే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని కాంగ్రెస్ కృషి చేస్తోంది. రానున్న ఎన్నికల కోసం రెండు పార్టీలు తమ కార్యాచరణకు పదునుపెడుతున్నాయి.

హైదరాబాద్: వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. అలాగే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని కాంగ్రెస్ కృషి చేస్తోంది. రానున్న ఎన్నికల కోసం రెండు పార్టీలు తమ కార్యాచరణకు పదునుపెడుతున్నాయి. అధికార పీఠం కోసం తీవ్రంగా పోటీపడుతున్న ఈ రెండు పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. ఈ నెలలోనే తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తొలి జాబితా 87 మందితో మరో వారం, పది రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-08T10:54:09+05:30