నేడు గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2023-01-26T01:16:07+05:30 IST

74వ గణతంత్ర దినోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అయా శాఖల పరిధిలో ఉత్తమ అధికారులు, ఉద్యోగులను కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య బుధవారం ప్రకటించారు.

నేడు గణతంత్ర వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించనున్న కలెక్టర్‌

జనగామ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): 74వ గణతంత్ర దినోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అయా శాఖల పరిధిలో ఉత్తమ అధికారులు, ఉద్యోగులను కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య బుధవారం ప్రకటించారు. ఉత్తమ అధికారులుగా మధుమోహన్‌(ఆర్డీవో), జి.రాంరెడ్డి(డీఆర్డీవో), వసంత(జడ్పీ సీఈవో), రోజారాణి(పౌరసరఫరాలశాఖ అధికారి), నాగులు(మత్స్యశాఖ అధికారి), రాము(డీఈవో), రాజేంద్రప్రసాద్‌(డీపీఆర్‌వో), కృష్ణప్రియ(ఎక్సైజ్‌ అధికారి), వినోద్‌కుమార్‌(వ్యవసాయశాఖ అధికారి), చంద్రశేఖర్‌(ఈఈ, పీఆర్‌), డాక్టర్‌ సుగుణాకర్‌రాజు(జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌), వెంకన్న(ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌) ఎంపికయ్యారు. కాగా... వీరితో పాటు మరో 179 మందిని ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేశారు.

ఉత్తమ ఉద్యోగులు వీరే...!

కలెక్టరేట్‌: మహ్మద్‌ ఏతేశామ్‌ అలీ(సూపరిటెండెంట్‌), బి.నరేశ్‌(నాయబ్‌ తహసీల్దార్‌), ఎం.జ్యోతి(సీనియర్‌ అసిస్టెంట్‌), లోకేశ్‌కుమార్‌(సీనియర్‌ అసిస్టెంట్‌), మనోజ్‌(జూనియర్‌ అసిస్టెంట్‌), విక్రమ్‌(జూనియర్‌ అసిస్టెంట్‌), నాగరాజు(ఆఫీస్‌ సబార్డినేట్‌), మల్లేశం(వాచ్‌మెన్‌)

కలెక్టర్‌ క్యాంపు ఆఫీస్‌: ప్రణయ్‌కుమార్‌(డేటా ఎంట్రీ ఆపరేటర్‌), సుగుణ(కామాటి), రజిత(ఆఫీస్‌ సబార్డినేట్‌), అభిరామ్‌(ఆఫీస్‌ సబార్డినేట్‌), సిద్దులు(డ్రైవర్‌), రాజు(ఎఫ్‌టీఎస్‌)

అదనపు కలెక్టర్‌ పేషీ: అభిషేక్‌(జూనియర్‌ అసిస్టెంట్‌), కమలాకర్‌(ఆఫీస్‌ సబార్డినేట్‌), సోమేశ్వర్‌(డ్రైవర్‌), రవీందర్‌(డ్రైవర్‌), కిష్టయ్య(ఆఫీస్‌ సబార్డినేట్‌)

రెవెన్యూ శాఖ: పూల్‌సింగ్‌(తహసీల్దార్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌), సీహెచ్‌.విమల(నాయబ్‌ తహసీల్దార్‌, చిల్పూరు), ఎన్‌.కవిత(టైపిస్ట్‌, దేవరుప్పుల), భాగ్యలక్ష్మీ(టైపిస్ట్‌), కిరణ్‌కుమార్‌(హెచ్‌హెచ్‌పీ, స్టేషన్‌ఘన్‌పూర్‌)

పోలీస్‌ శాఖ: ఎస్‌.శ్రీనివాసరావు(ఏసీపీ, వర్ధన్నపేట), ఆర్‌.సంతోష్‌(జనగామ రూరల్‌ సీఐ), బి.మాధవ్‌(ఎస్సై, జఫర్‌ఘడ్‌), టి.శ్రీకాంత్‌(ఎస్సై, పాలకుర్తి), సృజన్‌కుమార్‌(ఎస్సై, బచ్చన్నపేట), జి.రమేశ్‌(పీసీ, జనగామ), కె.రాజు(పీసీ, నర్మెట్ట), ఎన్‌.రాజు(పీసీ,తరిగొప్పుల), సయ్యద్‌ ఉబేదుల్లా(ఏఎస్సై, రఘునాథపల్లి), కుమారస్వామి(పీసీ, రఘునాథపల్లి), శ్రీనివాసరావు(పీసీ, స్టేషన్‌ఘన్‌పూర్‌), కిరణ్‌కుమార్‌(పీసీ, చిల్పూరు), కృష్ణంరాజు(పీసీ, జఫర్‌ఘడ్‌), నరేశ్‌(పీసీ, పాలకుర్తి), అశోక్‌కుమార్‌(పీసీ, కొడకండ్ల), శ్రావణ్‌కుమార్‌(పీసీ, ఐటీసీటీ)

జైళ్ల శాఖ: బి.బిక్షపతి(వార్డర్‌), వి.లింగమూర్తి(వార్డర్‌)

ఇంటెలిజెన్స్‌ విభాగం: జి.నర్సయ్య(హెడ్‌ కానిస్టేబుల్‌), బి.వేణుగోపాల్‌(పీసీ)

జిల్లా పరిషత్‌: వెంకటేశ్వరరాజు(సూపరిటెండెంట్‌), ఎ.మళ్లీశ్వర్‌(సీనియర్‌ అసిస్టెంట్‌, దేవరుప్పుల), జి.నిఖిల్‌కుమార్‌(జూనియర్‌ అసిస్టెంట్‌, చిల్పూరు), బి.వెంకటయ్య(ఆఫీస్‌ సబార్డినేట్‌, పాలకుర్తి), కె.ఆంజనేయులు(ఆఫీస్‌ సబార్డినేట్‌, జడ్పీపీఎస్‌ఎస్‌, వడ్లకొండ)

జిల్లా పంచాయతీ విభాగం: సంపత్‌కుమార్‌(ఎంపీవో, జనగామ), బి.నాగమణి(పంచాయతీ కార్యదర్శి, రామవరం), రాజీవ్‌(జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి, మంగళిబండతండా), భాగ్యలక్ష్మీ(పంచాయతీ కార్యదర్శి, తరిగొప్పుల), పి.క్రాంతికుమార్‌(జూనియర్‌ అసిస్టెంట్‌, జనగామ)

ఎంపీడీవోలు: వి.అశోక్‌కుమార్‌(ఎంపీడీవో, పాలకుర్తి), ఎన్‌.రఘురామకృష్ణ(ఎంపీడీవో, బచ్చన్నపేట)

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ: జి.సంధ్య(అసిస్టెంట్‌ మేనేజర్‌, విజిలెన్స్‌), కుమారస్వామి(ఏపీవో, కొడకండ్ల), బి.శ్రీనివాస్‌(ఈసీ, రఘునాథపల్లి), రాధిక(సీవో, రఘునాథపల్లి), కొమురయ్య(టీఏ, పాలకుర్తి)

సెర్ప్‌ విభాగం: బి.మురారి(ఏపీఎం), స్వప్న(సీసీ), పద్మ(వీవోఏ), దివ్యజ్యోతి ఎంపీఎస్‌(జనగామ)

బ్రాంచ్‌ మేనేజర్‌: రవికుమార్‌(ఎస్‌బీఐ, కొడకండ్ల)

మునిసిపల్‌ శాఖ: చంద్రమౌళి(డీఈ), మధు(జూనియర్‌ అసిస్టెంట్‌)

పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం: రాజగోపాల్‌రావు(డీఈ, స్టేషన్‌ఘన్‌పూర్‌), శ్రీనివాసులు(ఏఈ, పాలకుర్తి), రామలింగాచారి(డీఈ, పాలకుర్తి)

గ్రామీణ నీటి సరఫరా(మిషన్‌భగీరథ): దినేశ్‌కుమార్‌(ఏఈ, జనగామ), ప్రజ్వల్‌(ఏఈ, స్టేషన్‌ ఘన్‌పూర్‌)

ఇరిగేషన్‌: రవి(డీఈ, జనగామ), సంపత్‌కుమార్‌(డీఈ, స్టేషన్‌ఘన్‌పూర్‌)

డబుల్‌ బెడ్‌రూమ్‌: ఎన్‌.చంద్రశేఖర్‌(ఏఈ)

జిల్లా ఆసుపత్రి: బి.శంకర్‌(సివిల్‌ సర్జన్‌, ఎంసీహెచ్‌), పి.రజిని(సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, ఎంసీహెచ్‌), అనిత(స్టాఫ్‌ నర్సు), రఫీయుద్దీన్‌(థియేటర్‌ అసిస్టెంట్‌)

వైద్య శాఖ: కె.భాస్కర్‌(ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌), వెంకటస్రవంతి(క్వాలిటీ ఆష్యూరెన్స్‌ మేనేజర్‌), సంధ్యారాణి(మెడికల్‌ ఆఫీసర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌), బి.శిరీష(ఎంఎల్‌హెచ్‌పీ, దేవరుప్పుల), విజయనిర్మల(స్టాఫ్‌ నర్సు, రఘునాథపల్లి), బి.విజయ(ఏఎన్‌ఎం, మేకలగట్టు), యాదలక్ష్మీ(సబ్‌ సెంటర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌), రాజమణి(ఆశా కార్యకర్త, మచ్చుపహాడ్‌)

వ్యవసాయశాఖ: కె.చంద్రశేఖర్‌(ఎంఏవో, స్టేషన్‌ఘన్‌పూర్‌), వెంకటేశ్‌(ఏఈవో, పాలకుర్తి), విఘ్నేశ్వరి(ఏఈవో, స్టేషన్‌ఘన్‌పూర్‌), దీపక్‌(ఏఈవో, జనగామ), వినోద్‌కుమార్‌(జూనియర్‌ అసిస్టెంట్‌)

ఉద్యానవన శాఖ: ధీరజ్‌(క్లస్టర్‌ ఆఫీసర్‌, జనగామ)

పశుసంవర్ధకశాఖ: నేహా(వీఏఎస్‌, నర్మెట్ట), సుధాకర్‌(వీఎల్‌వో, రామవరం), ఎండీ.హఫీజ్‌(జేవీవో, ఓబుల్‌కేశవాపూర్‌), సోనియా(జూనియర్‌ అసిస్టెంట్‌), కుమారస్వామి(ఆఫీస్‌ సబార్డినేట్‌)

విద్యుత్‌ శాఖ: జి.సత్యనారాయణ(ఏడీఈ, స్టేషన్‌ఘన్‌పూర్‌), సౌమ్య(ఏఈ, జనగామ), బిక్షపతి(సీనియర్‌ అసిస్టెంట్‌, పాలకుర్తి), ఆచారి(ఫోర్‌మెన్‌, జనగామ), రవీందర్‌రెడ్డి(లైన్‌ ఇన్స్‌పెక్టర్‌, జనగామ), కనకయ్య(లైన్‌మెన్‌), మధార్‌(జేఎల్‌ఎం)

విద్యాశాఖ: బి.భగవాన్‌(ఎంఈవో, నర్మెట్ట), విష్ణుమూర్తి(నోడల్‌ ఆఫీసర్‌, లింగాలఘనపురం), బి.శ్రీనివాస్‌(కోఆర్డీనేటర్‌), మహ్మద్‌ హుస్సేన్‌(సూపరింటెండెంట్‌), ఎం.శ్రీనివాస్‌(ఆపరేటర్‌)

ఎక్సైజ్‌ శాఖ: సంతోష్‌రెడ్డి(సీఐ, పాలకుర్తి), జనార్ధన్‌(సీఐ, జనగామ)

మత్స్యశాఖ: పూర్ణచందర్‌(ఫీల్డ్‌ ఆఫీసర్‌), సాంబరాజు(ఫిషర్‌మెన్‌, జనగామ)

పౌరసరఫరాలశాఖ: జి.దేవా(డీటీ, కొడకండ్ల), డి.నాగరాజు(ఆపరేటర్‌)

పౌరసరఫరాల సంస్థ: వి.శ్రీధర్‌రెడ్డి(అసిస్టెంట్‌ జీఆర్‌-1), కుమారస్వామి(ఆపరేటర్‌)

సహకార శాఖ: వేణుగోపాల్‌(అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌), ప్రియాంక(అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌), వెంకటసంతోష్‌కుమార్‌(జూనియర్‌ అసిస్టెంట్‌)

ప్రణాళిక శాఖ: శీలం నాగేశ్‌(ఎంపీఎస్‌వో, కొడకండ్ల), జి.రాజు(ఆపరేటర్‌)

ఇంటర్మీడియట్‌ విద్య: రంగమ్మ(జూనియర్‌ లెక్చరర్‌), అబ్బసాయిలు(జూనియర్‌ అసిస్టెంట్‌)

చేనేత, జౌళీశాఖ: బొట్టు రజిని(డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌)

మైనారిటీ శాఖ: కె.నాగరాజు(సీనియర్‌ అసిస్టెంట్‌, జనగామ)

ఖజానాశాఖ: చంద్రకళ(ఏటీవో, జనగామ), బి.శ్రీనివాస్‌(ఎస్‌టీవో, కొడకండ్ల), నర్సింహులు(ఆపరేటర్‌)

బీసీ సంక్షేమ శాఖ: మహ్మద్‌ మీన్‌(హెచ్‌డబ్య్లూవో, జనగామ), పారిజాతం(వాచ్‌ఉమెన్‌)

ఆర్టీసీ: షఫీ(కండక్టర్‌), రవీందర్‌(డ్రైవర్‌), సంతోష్‌కుమార్‌(సూపరిటెండెంట్‌), రాఘవేంద్ర(ఏఈ)

ఆర్‌అండ్‌బీ: జీవన్‌కుమార్‌(డీఈఈ, పాలకుర్తి), రవీందర్‌(ఏటీవో)

జిల్లా సంక్షేమ శాఖ: రమాదేవి(సీడీపీవో, జనగామ), పూర్ణిమ(సూపర్‌వైజర్‌), సంపత్‌కుమార్‌(సీనియర్‌ అసిస్టెంట్‌), రాజశేఖర్‌(పోషన్‌ అభియాన్‌), అరుణ(అంగన్‌వాడీ టీచర్‌, మల్లంపల్లి), ఎలేంద్ర(అంగన్‌వాడీ హెల్పర్‌, పెద్దమడూర్‌), సంధ్యారాణి(సెక్యూరిటీ గార్డ్‌, సఖి సెంటర్‌), హేమలత(అకౌంటెంట్‌)

ఎస్సీ కార్పొరేషన్‌: రమేశ్‌(ఆఫీస్‌ సబార్డినేట్‌), వైష్ణవి(ఆపరేటర్‌)

అటవీశాఖ: కొండల్‌రెడ్డి( ఎఫ్‌ఆర్‌వో), రమేశ్‌(ఎఫ్‌ఎస్‌వో), అంజయ్య(ఎఫ్‌బీవో)

మార్కెటింగ్‌ శాఖ: విజయ్‌కుమార్‌(జేఎంఎస్‌)

సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌: ఎం.రాజు(డిఐవోఎస్‌), మహేందర్‌(సర్వేయర్‌), రాజేశ్‌(ఆఫీస్‌ సబార్డినేట్‌)

కమర్షియల్‌ ట్యాక్స్‌: వెంకటహరిప్రసాద్‌(డిప్యూటీ స్టేట్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌), శ్రీరాఘవేంద్ర(డిప్యూటీ స్టేట్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌)

అగ్నిమాపక శాఖ: కరుణాకర్‌(ఫైర్‌మెన్‌), రామచంద్రమూర్తి(హోంగార్డ్‌ డ్రైవర్‌)

ఎస్సీ అభివృద్ధి శాఖ: సంజీవ(హెచ్‌డబ్ల్యూవో), కవిత(హెచ్‌డబ్ల్యూవో)

ఆడిట్‌ శాఖ: రవిప్రసాద్‌(ఏఏవో), నవీద్‌ ఫారూఖీ(సీనియర్‌ ఆడిటర్‌)

పౌరసంబంధాల శాఖ: బి.సంపత్‌(ఆఫీస్‌ సబార్డినేట్‌), సంజీవులు(కళాకారుడు), చామంతి, సంజీవ, గణేశ్‌, రత్నం, శంకర్‌, సాంబయ్య

లీడ్‌ బ్యాంకు: చిన్నంనాయుడు(బీఎం, ఎస్‌బీఐ), జి.శ్రీనివాస్‌(బీఎం, కెనరా బ్యాంకు)

కార్మిక శాఖ: తాజూద్దీన్‌(జూనియర్‌ అసిస్టెంట్‌)

విజయ డెయిరీ: జి.ధన్‌రాజ్‌(డీడీ), శివప్రసాద్‌( మేనేజర్‌)

గనుల శాఖ: రామ్మూర్తి(రాయల్టీ ఇన్స్‌పెక్టర్‌)

ఎన్‌ఎస్‌ఎస్‌: జి.గణేశ్‌(ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌)

Updated Date - 2023-01-26T01:16:07+05:30 IST