డెక్కన్ భవనాన్ని కూల్చేందుకు GHMC సిద్ధం

ABN , First Publish Date - 2023-01-24T19:25:49+05:30 IST

డెక్కన్ భవనాన్ని కూల్చేందుకు GHMC సిద్ధమైంది. భవనాన్ని కూల్చేందుకు టెండర్లను అధికారులు ఆహ్వానించారు.

డెక్కన్ భవనాన్ని కూల్చేందుకు GHMC సిద్ధం

హైదరాబాద్: డెక్కన్ భవనాన్ని కూల్చేందుకు GHMC సిద్ధమైంది. భవనాన్ని కూల్చేందుకు టెండర్లను అధికారులు ఆహ్వానించారు. 1,890 అడుగుల్లో ఉన్న నిర్మాణాన్ని కూల్చాలని, 33,86,268 రూపాయలతో టెండర్ ను అధికారులు పిలిచారు. సమీప నివాసాలకు ప్రమాదం జరగకుండా కూల్చాలని నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2023-01-24T19:25:49+05:30 IST