కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-01-24T00:11:02+05:30 IST

బోదన్‌ శ్రీ విజయ్‌సాయి జూనియర్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కమిటీ సో మవారం ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిఠల్‌కు ఫిర్యాదు చేశా రు. బోధన్‌లోని శ్రీ విజయ్‌సాయి జూనియర్‌ కళాశాల, శ్రీషిర్డిసాయి మహిళ జూనియర్‌ కళాశాల విద్యాసంస్థలు నారాయణ కళాశాల పేరుతో బ్రోచర్‌లు ప్రింట్‌ చేసి విద్యార్థులను మోసం చేస్తున్నారని కావున ఆ కళాశాలల గుర్తింపు రద్దుచేయాలని కోరారు. నవీన్‌ మిఠల్‌ను కలిసిన వా రిలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి రఘురాం, తదితరులు ఉన్నారు.

కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

నిజామాబాద్‌అర్బన్‌, జనవరి 23: బోదన్‌ శ్రీ విజయ్‌సాయి జూనియర్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కమిటీ సో మవారం ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిఠల్‌కు ఫిర్యాదు చేశా రు. బోధన్‌లోని శ్రీ విజయ్‌సాయి జూనియర్‌ కళాశాల, శ్రీషిర్డిసాయి మహిళ జూనియర్‌ కళాశాల విద్యాసంస్థలు నారాయణ కళాశాల పేరుతో బ్రోచర్‌లు ప్రింట్‌ చేసి విద్యార్థులను మోసం చేస్తున్నారని కావున ఆ కళాశాలల గుర్తింపు రద్దుచేయాలని కోరారు. నవీన్‌ మిఠల్‌ను కలిసిన వా రిలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి రఘురాం, తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-01-24T00:11:02+05:30 IST