బావిలో పడి వృద్ధురాలి మృతి
ABN , First Publish Date - 2023-01-24T00:07:53+05:30 IST
రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామశివారులో ఓ వృద్ధురాలు (70) వ్యవసాయ బావిలోపడి మృతిచెందినట్లు రూరల్ ఎస్హెచ్వో లింబాద్రి తెలిపారు. ఖానాపూర్-కా లూరు మధ్యలో ఓ వ్యవసాయ బావిలో ఓ వృద్ధ్దురాలి శవం కనిపించినట్లు స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి శవాన్ని బయటకు తీసిపంచనామా చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె శవాన్ని ఎవరైనా గుర్తిస్తే అందించనున్నట్లు ఎస్హెచ్వో లింబాద్రి తెలిపారు.

నిజామాబాద్ రూరల్, జనవరి 23: రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామశివారులో ఓ వృద్ధురాలు (70) వ్యవసాయ బావిలోపడి మృతిచెందినట్లు రూరల్ ఎస్హెచ్వో లింబాద్రి తెలిపారు. ఖానాపూర్-కా లూరు మధ్యలో ఓ వ్యవసాయ బావిలో ఓ వృద్ధ్దురాలి శవం కనిపించినట్లు స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి శవాన్ని బయటకు తీసిపంచనామా చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె శవాన్ని ఎవరైనా గుర్తిస్తే అందించనున్నట్లు ఎస్హెచ్వో లింబాద్రి తెలిపారు.