పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , First Publish Date - 2023-04-25T00:38:56+05:30 IST

సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, బీబీనగర్‌ మండలంలోని బట్టుగూడెం పాఠశాలలో 1992-93 పదో తరగతి బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు సోమవారం వేర్వేరుగా నిర్వహించారు.

 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పుట్టపాక పాఠశాల 1992-93బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు

సంస్థాన్‌ నారాయణపురం/ బీబీనగర్‌, ఏప్రిల్‌ 24: సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, బీబీనగర్‌ మండలంలోని బట్టుగూడెం పాఠశాలలో 1992-93 పదో తరగతి బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు సోమవారం వేర్వేరుగా నిర్వహించారు. ఆనాటి విద్యార్థులంతా ఒకే చోట కలిసి జరిగిని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు చెిప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చిటుపోలు శంకర్‌, గజం మధుసూదన్‌, దేప స్వరూప, కొలను క్రిష్ణవేణి, సంగీత లక్శ్మి, గంగదేవి ముత్యాలు, దాసరి మల్లేష్‌, గుండు జగన్‌ మోహన్‌, కొండోజు భీష్మ, గజం భద్రయ్య, దేవరపల్లి అంజి రెడ్డి పాల్గొన్నారు. బట్టుగూడెం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనివా్‌సరెడ్డి, నర్సింహరావు, జంగయ్య, శ్రీనివాస్‌, జగదీ్‌షరెడ్డి, అనిత, కృష్ణవేణి, బబిత రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2023-04-25T00:40:28+05:30 IST