బడ్జెట్‌ సూపర్‌.. ఖర్చులే పూర్‌..!

ABN , First Publish Date - 2023-02-07T04:46:52+05:30 IST

లంగాణ బడ్జెట్‌ ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. కానీ, కేటాయింపులకు అనుగుణంగా ఖర్చులు జరగడం లేదు.

బడ్జెట్‌ సూపర్‌.. ఖర్చులే పూర్‌..!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బడ్జెట్‌ ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. కానీ, కేటాయింపులకు అనుగుణంగా ఖర్చులు జరగడం లేదు. ఇందుకు ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులు.. సవరణ అంచనాల గణాంకాలే నిదర్శనం. 2014-15లో రికార్డు స్థాయిలో రూ. లక్ష కోట్ల బడ్జెట్‌ను ప్రకటించినా.. వ్యయం మాత్రం రూ.62,306 కోట్లు మాత్రమే. అంటే.. బడ్జెట్‌ అంచనాల్లో చేసిన ఖర్చు కేవలం 62.3శాతమే. ఇలా ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు, సవరణ అంచనాలు/వ్యయానికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది.

Updated Date - 2023-02-07T04:46:54+05:30 IST