పెత్తందార్లకు అనుకూల బడ్జెట్‌: టీపీసీసీ

ABN , First Publish Date - 2023-02-02T03:05:42+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పెత్తందార్లకు అనుకూల బడ్జెట్‌ అని, పేదలకు ఉపకరించేదిగా లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ అన్నారు.

పెత్తందార్లకు అనుకూల బడ్జెట్‌: టీపీసీసీ

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పెత్తందార్లకు అనుకూల బడ్జెట్‌ అని, పేదలకు ఉపకరించేదిగా లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ అన్నారు. కార్పొరేట్‌ శక్తులకు లాభంచేసే పనిలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉన్నారన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ఇచ్చిన వెసులుబాటు ఇతర రాష్ట్రాలకు ఇవ్వలేదని గాంధీభవన్‌లో అన్నారు.

Updated Date - 2023-02-02T03:05:54+05:30 IST