Hyderabad: సంహపురి- దేవగిరి రైళ్లకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

ABN , First Publish Date - 2023-02-02T08:42:55+05:30 IST

సింహపురి- దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఫిబ్రవరి 13,14 నుంచి ఎల్‌హెచ్‌బీ (లింక్‌ హాప్‌మన్‌ బుష్‌) కోచ్‌ లను

Hyderabad: సంహపురి- దేవగిరి రైళ్లకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

హైదరాబాద్‌: సింహపురి- దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఫిబ్రవరి 13,14 నుంచి ఎల్‌హెచ్‌బీ (లింక్‌ హాప్‌మన్‌ బుష్‌) కోచ్‌ లను చేర్చుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 13 నుంచి సికింద్రాబాద్‌-గూడూరు (12710), 14 నుంచి గూడూరు- సికింద్రాబాద్‌ (12709) సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సెకండ్‌ సిటింగ్‌-2, స్లీపర్‌9ను, 13 నుంచి సికింద్రాబాద్‌ -సీఎ్‌సటీ ముంబై (17058), 14 నుంచి సీఎ్‌సటీ ముంబై-సికింద్రాబాద్‌ 17057) దేవగిరి ఎక్స్‌ప్రె్‌సకు 3ఏసీ5, 2ఏసీ 2, 1 ఏసీ 1 కోచ్‌లను చేర్చుతున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2023-02-02T08:42:57+05:30 IST