చిక్కడపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2023-02-02T08:54:12+05:30 IST

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

చిక్కడపల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం

Hyderabad : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వీఎస్‌టీలోని అన్నపూర్ణ బార్ సమీపంలోనీ ఓ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడటంతో వెంటనే స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Updated Date - 2023-02-02T08:54:15+05:30 IST