తహసీల్దార్‌ కార్యాలయానికి సీసీ కెమెరాల వితరణ

ABN , First Publish Date - 2023-03-18T03:48:38+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ మండల అఽధ్యక్షుడు ఎ.కృష్ణారెడ్డి శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి రూ.53వేల విలువైన 5సీసీ కెమెరాలను అందజేశారు.

తహసీల్దార్‌ కార్యాలయానికి సీసీ కెమెరాల వితరణ

కొందుర్గు, మార్చి 17: కాంగ్రెస్‌ పార్టీ మండల అఽధ్యక్షుడు ఎ.కృష్ణారెడ్డి శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి రూ.53వేల విలువైన 5సీసీ కెమెరాలను అందజేశారు. దీంతో సీసీ కెమెరాలను తహసీల్దార్‌ రమే్‌షకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత కృష్ణారెడ్డిని పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్‌ కిష్టయ్య, ఆర్‌ఐలు శివకుమార్‌, మహేందర్‌, అనిల్‌కుమార్‌, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T03:48:38+05:30 IST