ముస్తాబైన పరేడ్‌ మైదానం

ABN , First Publish Date - 2023-01-26T00:52:42+05:30 IST

గణతంత్ర వేడుకలను గురువారం జి ల్లావ్యా ప్తంగా ఘనంగా నిర్వహించుకోనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యా లయాలు, పాఠశాలలు, కళాశాలల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుండ గా జిల్లాకేంద్రం లోని పరేడ్‌ మైదానంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వ హించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రంగు రంగుల ముగ్గులతో మైదానాన్ని సిద్ధం చేయగా త్రివర్ణ పతాకాన్ని ఆ విష్కరించేందుకు జెండాను అధికారులు ముస్తాబు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంతో పాటుపరేడ్‌ మై దానంలో నిర్వహించనున్న వేడుకల్లో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కు మార్‌రెడ్డిలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

ముస్తాబైన పరేడ్‌ మైదానం

ఆదిలాబాద్‌టౌన్‌, జనవరి25: గణతంత్ర వేడుకలను గురువారం జి ల్లావ్యా ప్తంగా ఘనంగా నిర్వహించుకోనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యా లయాలు, పాఠశాలలు, కళాశాలల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుండ గా జిల్లాకేంద్రం లోని పరేడ్‌ మైదానంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వ హించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రంగు రంగుల ముగ్గులతో మైదానాన్ని సిద్ధం చేయగా త్రివర్ణ పతాకాన్ని ఆ విష్కరించేందుకు జెండాను అధికారులు ముస్తాబు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంతో పాటుపరేడ్‌ మై దానంలో నిర్వహించనున్న వేడుకల్లో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కు మార్‌రెడ్డిలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

Updated Date - 2023-01-26T00:52:42+05:30 IST