విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే చర్యలు

ABN , First Publish Date - 2023-01-25T01:12:48+05:30 IST

విద్యుత్‌ చౌర్యానికి ఎవరైనా పాల్ప డిన చర్యలు తప్పవని విజిలెన్స్‌ ఏడీ విజయసారథి అన్నారు. మంగళవారం బుగ్గారాం(బి) గ్రామాన్ని సందర్శించారు. కొంద రు ఎలాంటి మీటర్లు లేకుండా విద్యుత్‌ వాడుతున్న వారిపై కే సులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ వినియోగం నిరంతరాయ సరఫరా కావాలంటే వినియోగదారు లు క్రమం తప్పకుండా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలన్నారు. అనుమతులు లేకుండా విద్యుత్‌ వినియోగిస్తే చర్యలు తప్ప వన్నారు. ఆయన వెంట ఏఈ యోగేష్‌, సిబ్బంది ఉన్నారు.

విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే చర్యలు

నేరడిగొండ, జనవరి24: విద్యుత్‌ చౌర్యానికి ఎవరైనా పాల్ప డిన చర్యలు తప్పవని విజిలెన్స్‌ ఏడీ విజయసారథి అన్నారు. మంగళవారం బుగ్గారాం(బి) గ్రామాన్ని సందర్శించారు. కొంద రు ఎలాంటి మీటర్లు లేకుండా విద్యుత్‌ వాడుతున్న వారిపై కే సులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ వినియోగం నిరంతరాయ సరఫరా కావాలంటే వినియోగదారు లు క్రమం తప్పకుండా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలన్నారు. అనుమతులు లేకుండా విద్యుత్‌ వినియోగిస్తే చర్యలు తప్ప వన్నారు. ఆయన వెంట ఏఈ యోగేష్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2023-01-25T01:12:48+05:30 IST