Lokesh Padayatra: లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర, పవన్ వారాహి యాత్ర జగన్‌ సర్కార్‌ను గద్దె దించుతాయని భావిస్తున్నారా..?

ABN , First Publish Date - 2023-01-26T22:32:33+05:30 IST

ఏపీలో దాదాపు ఎన్నికల వాతావరణం కమ్మేసింది. వాస్తవానికి ఏపీలో కంటే ముందుగానే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ ఆంధ్రాలో మాత్రం రాజకీయం ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను..

Lokesh Padayatra: లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర, పవన్ వారాహి యాత్ర జగన్‌ సర్కార్‌ను గద్దె దించుతాయని భావిస్తున్నారా..?

ఏపీలో దాదాపు ఎన్నికల వాతావరణం కమ్మేసింది. వాస్తవానికి ఏపీలో కంటే ముందుగానే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ ఆంధ్రాలో మాత్రం రాజకీయం ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. జగన్ రెడ్డి పాలనలో ఏపీకి, ఏపీ యువతకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా టీడీపీ యువ నేత నారా లోకేష్ ‘యువ గళం’ పేరుతో పాదయాత్రకు సిద్ధమయ్యారు. మరోపక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ‘వారాహి’ వాహనంలో ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి కాస్తంత ఘాటుగానే హెచ్చరికలు చేస్తూ ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలో.. లోకేష్ పాదయాత్ర, పవన్ వారాహి యాత్రలు ఏపీలో జగన్ సర్కార్‌ను గద్దె దించుతాయా? అనే ప్రశ్నపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.. అందుకు మీరు చేయాల్సిందల్లా.. ఈ లింక్‌పై క్లిక్ చేసి మీ అభిప్రాయాన్ని నిరభ్యంతరంగా మాతో పంచుకోవడమే.

Updated Date - 2023-01-26T22:33:01+05:30 IST