Jammu-Srinagar Highway: ట్రక్కు, ట్యాంకర్లపై పడిన బండరాళ్లు...ఒకరి మృతి, పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2023-01-25T10:57:42+05:30 IST

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై బండరాళ్లు బోల్తా పడి ట్రక్కు, ట్యాంకర్‌ను ఢీకొన్నాయి....

Jammu-Srinagar Highway: ట్రక్కు, ట్యాంకర్లపై పడిన బండరాళ్లు...ఒకరి మృతి, పలువురికి గాయాలు
Rolling boulders hit truck

శ్రీనగర్: జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై బండరాళ్లు బోల్తా పడి ట్రక్కు, ట్యాంకర్‌ను ఢీకొన్నాయి.(Jammu-Srinagar Highway)జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై బండరాళ్లు పడిపోవడంతో(truck, tanker) ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.(Rolling boulders hit) ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బండరాళ్లు పడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బండరాళ్లు మీదపడి ట్రక్కు డ్రైవర్ మునీబ్ తక్ మరణించాడు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-01-25T10:57:44+05:30 IST