దేని కోసం ఎంతెంత?

ABN , First Publish Date - 2023-02-02T02:27:49+05:30 IST

పొరుగున పొంచి ఉన్న ముప్పుతో రక్షణకు మరింత దన్ను.. వందే భారత్‌ అంటూ పరుగులు పెడుతున్న రైల్వేకు ఇంకాస్త జోష్‌..

దేని కోసం ఎంతెంత?

పొరుగున పొంచి ఉన్న ముప్పుతో రక్షణకు మరింత దన్ను.. వందే భారత్‌ అంటూ పరుగులు పెడుతున్న రైల్వేకు ఇంకాస్త జోష్‌.. చిరాయుష్మాన్‌భవ అంటూ ఆరోగ్యానికి దీవెన.. వ్యవసాయానికి 20 లక్షల కోట్ల రుణంతో అభయం.. వ్యవసాయ స్టార్టప్‌లకు చేయూతకు ప్రత్యేక నిధి.. ఇదీ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల పర్వం. అయితే, దీనిమాటునే ఉపాధి హామీకి నిధుల భారీ కోత నిరాశపర్చే అంశం.

మంత్రుల ఖర్చులకు

1,258.68 (కోట్లు)

లోక్‌పాల్‌

92 (కోట్లు)

సీవీసీ

44.46 (కోట్లు)

హైవేలు

1.62 (లక్షల కోట్లు)

సీబీఐ

946 (కోట్లు)

మైనారిటీలు

3097.60 (కోట్లు)

అంతరిక్ష పరిశోధన

12,544 (కోట్లు)

ఆదిమ గిరిజనులు

15,000 (కోట్లు)

Updated Date - 2023-02-02T02:27:51+05:30 IST