Diamonds : అందరికీ అందుబాటులో వజ్రాలు

ABN , First Publish Date - 2023-02-02T03:15:40+05:30 IST

వజ్రాన్ని, వజ్రాభరణాలను ఇష్టపడని ఆడవాళ్లుండరు. ఇంతకాలం ఉన్నత వర్గాలకే అందుబాటులోకి ఉండి

Diamonds : అందరికీ అందుబాటులో వజ్రాలు

వజ్రాన్ని, వజ్రాభరణాలను ఇష్టపడని ఆడవాళ్లుండరు. ఇంతకాలం ఉన్నత వర్గాలకే అందుబాటులోకి ఉండి మధ్యతరగతికి అందని ద్రాక్షలా ఉన్న వజ్రం ఇక అంతటా నిలిచి ఉంటుంది. మన దేశంలోనే ప్రయోగశాలలో వజ్రాలను తయారుచేసుకోబోతున్నాం. ‘ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌’ ఉత్పత్తిని పోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు . అందుకు దేశంలోని ఒక ఐఐటీకి ఐదేళ్ల పాటు గ్రాంట్‌ ఇస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో తె లిపారు.

Updated Date - 2023-02-02T03:15:41+05:30 IST