Rajasthan: రాజస్థాన్‌లో కుప్పకూలిన చార్టర్డ్ విమానం

ABN , First Publish Date - 2023-01-28T11:39:25+05:30 IST

రాజస్థాన్‌ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో శనివారం చార్టర్డ్ విమానం కుప్ప కూలిపోయింది....

Rajasthan: రాజస్థాన్‌లో కుప్పకూలిన చార్టర్డ్ విమానం
Chartered plane crash

భరత్‌పూర్‌: రాజస్థాన్‌ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో శనివారం చార్టర్డ్ విమానం కుప్ప కూలిపోయింది.(Chartered plane crash) సాంకేతిక లోపం కారణంగానే(Technical snag suspected) చార్టర్డ్ విమానం కూలిందని అనుమానిస్తున్నారు. విమానం కూలిన సంఘటనస్థలానికి అధికారులు, పోలీసులు హుటాహుటిన తరలివచ్చారు. విమానం కూలిన ప్రాంతంలో సహాయ పునరావాస పనులు చేపట్టామని జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ చెప్పారు.

Updated Date - 2023-01-28T11:46:41+05:30 IST