ప్రగతికి బ్లూ ప్రింట్‌

ABN , First Publish Date - 2023-02-02T02:55:04+05:30 IST

ఇది అమృత్‌కాల్‌లో తొలి బడ్జెట్‌. వందేళ్ల స్వతంత్ర భారతదేశ ప్రగతికి ఇది బ్లూప్రింట్‌. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి... అమృతకాలంలోని ఈ తొలి బడ్జెట్‌ పునాదులు వేస్తుంది.

ప్రగతికి బ్లూ ప్రింట్‌

ఇది అమృత్‌కాల్‌లో తొలి బడ్జెట్‌. వందేళ్ల స్వతంత్ర భారతదేశ ప్రగతికి ఇది బ్లూప్రింట్‌. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి... అమృతకాలంలోని ఈ తొలి బడ్జెట్‌ పునాదులు వేస్తుంది. టెక్నాలజీ, విజ్ఞానం ఆధారంగా బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడమే అమృత్‌కాల్‌ లక్ష్యం. కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అత్యధిక ఆర్థిక వ్యవస్థలు మందగించినా.. భారత్‌ 7 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోంది. భారత్‌ను ప్రపంచం ఒక ధ్రువతారగా గుర్తించింది.

- నిర్మలా సీతారామన్‌

Updated Date - 2023-02-02T02:55:18+05:30 IST