మంత్రి హరీష్‌రావును అభినందించిన ఎమ్మెల్యే సండ్ర

ABN , First Publish Date - 2023-02-06T23:09:06+05:30 IST

అసెంబ్లీలో సోమవారం వైద్యఆరోగ్య, ఆర్థిక శాఖమంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయనను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలిసి అభినందించి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు

మంత్రి హరీష్‌రావును అభినందించిన ఎమ్మెల్యే సండ్ర
హరీష్‌రావును అభినందిస్తున్న ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి, ఫిబ్రవరి 6: అసెంబ్లీలో సోమవారం వైద్యఆరోగ్య, ఆర్థిక శాఖమంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయనను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలిసి అభినందించి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసేవిధంగా సంక్షేమ, రాష్ట్ర అభివృద్ధికి హితోదికంగా నిధులు కేటాయించారని అన్నారు. పంట మార్పిడిలో భాగంగా ఆయిల్‌ఫామ్‌ సాగుకు ప్రత్యేకంగా 1000కోట్లు కేటాయించడం, ఆర్‌అండ్‌బి, గ్రామీణ రహదారులు, వ్యవసాయ రంగానికి, దళితబందు తదితర పథకాలకు గణనీయంగా నిధులు కేటాయించడం పట్ల ఎమ్మెల్యే సండ్ర మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-02-06T23:09:07+05:30 IST